Tuesday, November 25, 2008

నా పాట

నా కలం నుండి పుట్టుకొచ్చిన అక్షరాలకు రూపం ఈ పాట .
పల్లవి :
ఆ కన్నె ఎవరో ఎవరో ...
నా రాగమాలిక ఎవరో ...
నా గుండె దోచిన రాణి
నా వన్నెల దొరసాని .
"ఆ కన్నె"
చరణం :
అడిగానే ని జాడని
ఆకాశంలో తారలని.
నడిచానే ఈ నేలపయ్
నీ చరణాల చిరునవ్వుకయ్.
రావే నా ప్రియ రసమంజరి "2 "
నీ కోసమే నిలిచెను .. నా ఉపిరి .
"ఆ కన్నె "


Tuesday, November 18, 2008

Sreenu Happy Married life.18.11.08


మిత్రమా ...
శ్రీనివాసమా ...
కొన్ని అనివార్య కారణాలవల్ల నీ పెళ్ళికి రాలేకపోయాను .
అర్తం చేసుకుంటావని ఆసిస్తూ ...
నీ జీవితం వెలిగి పోవాలని కోరుకుంటూ ...
చెల్లి శ్రీనిధికి , నీకు మరొక్కసారి విసేస్ తెలియచేస్తూ ...
ఎప్పటికి ,
నీ మిత్రుడు ... -శ్రిసింహ.

Love Poem 18.11.2008


Love is Beautiful.
But,
Life is more Beautiful.

Wednesday, November 12, 2008

Friday, November 7, 2008

కవిత

8.11.2008
నే ఒంటరిని ..
హృదయం అనే కోవెలలో
ఊగిసలాడుతున్న ఓ నవ వసంతమా...
నీ నామంలో ..
ఏ ప్రణయ రహస్యం దాగుందో -
నీ రూపంలో ..
ఏ ప్రకృతి సౌందర్యం తలదాల్చిందో -
చెలీ...
అపురుపమైన
నీ రుపలావన్యాల జడివానలో తడిసి ,
నీ అందం నుండి జాలువారిన పన్నిటి బిందువులను
నా కనురెప్పల దోసిళ్ళలో బంధించి ,
నీ చిత్ర లేఖలను చూసుకుంటూ ..
నీ అనురాగాన్ని తలుచుకుంటూ ..
నీ చిరునవ్వులో తొలకరిని -
ఈ అనంతవిస్వంలో నే నొంటరినై -
నీ జ్ఞాపకాలతో గడిపేస్తున్నా ...
నీ ప్రేమతో బతికేస్తున్నా ...