Monday, March 30, 2015

విజయ సింహాసనం

అపజయాలకు కుంగిపోకు ..
ఆచరణ లోని లోపాలను గుర్తించు ..
వాటిని అధిగమించు ..
విజయ సింహసనాలను అధీస్తించు ..!