skip to main
|
skip to sidebar
telugu pallavi
Sunday, April 2, 2017
డ్రీమ్ బిగ్
పలికే కాగితం ఉంటుందా..
పాడని కోయిల ఉంటుందా..
టాలెంట్ లేని మనిషి ఉంటాడా..???
ఒక
ఆలోచన..
ఆచరణ..
అద్భుతం..
వీటి కలయికే మనిషి.
గమ్యం
లెయ్
లెయ్
లెయ్
ఎన్నాళ్ళీ తిట్లు..
ఎన్నాళ్ళీ అగచాట్లు..
ఓటమి చేసిన గాయాన్ని..
మనుషులు చేసిన గేలిని..
పూకటి వేళ్ళతో తెంపెయ్.
రాముని భాణంలా..
భూమిని తాకిన బంతిలా..
సచిన్ స్ట్రైట్ డ్రైవ్ లా..
వెయ్
లక్ష్యం వైపు వాడిగా అడుగులెయ్.
Manasu - Maya
కంటికి..
మనసుకు..
కామన్సెన్స్ వుండదేమో...!!!!!
అందుకే...
ఒకటి,
కనిపించిన ప్రతిదీ కావాలంటే...
ఇంకోటి,
దానికి అందంగా.. ఆకర్షణగా..
అనిపించిన దేన్నీ వదలక
పాడై పోవడానికి కావలసిన వన్నీ
తనలో దాచుకుంటుంది.
ఆ మాయని నియంత్రించలేని
నా లాంటివాళ్ళు,
ఆ సునామి లో పడి
కొట్టుకు పోతుంటారు.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
About Me
NARASIMHA THODETI
Hyderabad, Andhra Pradesh, India
View my complete profile
Blog Archive
►
2021
(4)
►
May
(1)
►
April
(3)
▼
2017
(4)
►
June
(1)
▼
April
(3)
డ్రీమ్ బిగ్
గమ్యం
Manasu - Maya
►
2016
(1)
►
March
(1)
►
2015
(3)
►
August
(2)
►
March
(1)
►
2012
(9)
►
August
(1)
►
July
(7)
►
March
(1)
►
2009
(6)
►
August
(3)
►
February
(1)
►
January
(2)
►
2008
(13)
►
December
(3)
►
November
(9)
►
October
(1)
Followers