skip to main |
skip to sidebar
Manasu - Maya
కంటికి..మనసుకు..కామన్సెన్స్ వుండదేమో...!!!!!అందుకే...
ఒకటి,
కనిపించిన ప్రతిదీ కావాలంటే...
ఇంకోటి,
దానికి అందంగా.. ఆకర్షణగా..
అనిపించిన దేన్నీ వదలక
పాడై పోవడానికి కావలసిన వన్నీ
తనలో దాచుకుంటుంది.
ఆ మాయని నియంత్రించలేని
నా లాంటివాళ్ళు,
ఆ సునామి లో పడి
కొట్టుకు పోతుంటారు.
No comments:
Post a Comment